30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

windows ని వదిలి వెళ్ళే time వచ్చేసింది.

 

windows ని వదిలి వెళ్ళే time వచ్చేసింది. -coming ubuntu 10.04


  • tv switch on చేసిన తరువాత దానిలో బొమ్మ రావడానికి ఎంత time పడుతుంది.?!
  • సరే.... అంతకన్నా ముందే computer desktop మన ముందు ప్రత్యక్ష మయితే !!!!!!
  • అది నిజం చేసింది. ubuntu linux latest version 10.04
  • అంతే కాదు కనురెప్పపాటులో shut down అవుతుంది. దీనిని నేను స్వయంగా అనుభవించాను.
  • ఈ బ్లాగులో నా మెదటి post నుంచి చివరి post వరకు ప్రతీది ubuntu లో రాసిందే.
  • కొంత మంది inscript keyboard తో తెలుగులో రాయగలరు. మరి కొంతమంది apple keyboard తోతెలుగులో రాస్తారు. మరి కొంత మందికి english (phonetic)బాగా వచ్చు.
  • windowsలో inscript తప్పితే మరో key board ప్రసక్తే లేదు.
  • కాని ubuntu linux లో మొత్తం 5 keyboard layout లు మనకు కనిపిస్తాయి. దాని image కూడా ఇక్కడ చూడగలరు. 

1.apple keyboard layout

2.inscript keyboard layout
3.potana keyboard layout
4.rtc keyboard layout
5.itrans keyboard layout


  • ఎవరికి నచ్చిన కీబోర్డుతో వారు చక్కగా టైప్ చేసుకోవచ్చు.
  • xp లోలాగా os cd వుంచి తెలుగుని enable చేసుకోవల్సిన అగచాట్లు దీనిలో లేవు.
  • అన్ని drivers ని automated లోడ్ చేస్తుంది. so drivers cd అవసరం లేదు.
  • అప్లికేషన్లకు ఢోకా లేదు. 
  • వైరస్ బెడదే లేదు
  • అన్నింటిని మించి ఇది free కాబట్టి os ని కొనాలనే భాదే లేదు.
  • దీనిని download చేసుకోవాలంటే ubuntu.com site కి connect అయితే సరిపోతుంది. 
  • download చేసుకోలేని వారికి అక్కడ వున్న form నింపితే cd direct గా ఇంటికి వస్తుంది. postal చార్జీలు కూడా ఉచితం.

మరికొన్ని...
* సులభమైన ఇంటర్ఫేస్‌లతో యాహూ, జీమెయిల్‌, ఎంఎస్‌ఎన్‌, జబ్బర్‌, ఏఓఎల్‌... లాంటి మరిన్ని మెయిల్‌ యాక్సెస్‌ చేస్తూ ఈమెయిల్‌, ఛాటింగ్‌ చేయవచ్చు.
* సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అప్‌డేట్స్‌ని కూడా సులభంగా పొందొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  Menuతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌... ఎకౌంట్‌లను యాక్సెస్‌ చేయవచ్చు. సిస్టం ట్రేలోనే ఛాటింగ్‌ స్టేటస్‌ను సెట్‌ చేసుకోవచ్చు.
* టాస్క్‌బార్‌లోని Quick Updatesతో ఓఎస్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్స్‌ని తెలుసుకోవచ్చు.
* యూట్యూబ్‌, ఐప్లేయర్‌, ఎంఎస్‌ఎన్‌ ప్లేయర్‌ల్లో వీడియోలను బ్రౌజ్‌ చేసుకుని వీక్షించవచ్చు. Piviti టూల్‌లో వీడియోలను ఎడిట్‌ చేసుకోవచ్చు.
* ఉబుంటు సాఫ్ట్‌వేర్‌ సెంటర్‌లో వందల వీడియో గేమ్స్‌ని పొందొచ్చు. Puzzles, Adventures... ఇలా ఎన్నో ఎన్నెన్నో! పైగా అన్నీ ఉచితం!
డేటా సురక్షితం
డేటాని ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్‌ చేసేలా, బ్యాక్‌అప్‌ చేసుకునేలా ప్రత్యేక సర్వీసుని రూపొందించారు. అదే Ubuntu One. దీంట్లో ఉచితంగా ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని ముఖ్యమైన ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేసుకుని భద్రం చేయవచ్చు. దీంతో ఎక్కడైనా డేటాని పొందే వీలుంటుంది. బుక్‌మార్క్స్‌, కాంటాక్ట్స్‌, మ్యూజిక్‌, డాక్యుమెంట్స్‌, పిక్చర్స్‌ని దీంట్లోకి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. 2 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ స్పేస్‌ని ఉచితంగా అందిస్తున్నారు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి 1000 నెంబర్లను అప్‌లోడ్‌ చేసి సేవ్‌ చేసుకోవచ్చు. http://one.ubuntu.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి