మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు.
అలాగే
ఇండోలిపి
పోతన (ఫాంటు)
వేమన (ఫాంటు)
గౌతమి (ఫాంటు)
లోహిత్ ఫాంటు
తిక్కన ఫాంటు
సుగున,
వాని ,
అక్షర,
మరియు రమణీయ ఫాంట్స్
మెదలగునవి telugu unicode fonts మనకు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి.
కాకపోతే అవన్ని ఒకే చోట దొరకకపోవటం వల్లే చాలా మంది దగ్గర అన్ని telugu fonts లేవు.
వాటినన్నింటిని ఒకే file గా zip చేసి మీకు అందిస్తున్నాను.
అలాగే వీటితో పాటు eenadu vartha లాంటి web fonts కూడా ఇందులో వున్నాయి.
తెలుగులో వ్రాయుట కొరకు microsoft indic input కూడా ఇందులో వుంది.
ఒకవేల మీరు xp వాడుతుంటే icomplex అనే softwareను extra గా install చేసుకోవలసి వుంటుంది. windows 7 లో ఈ అవసరం వుండదు. i complex ను ఎలా install చేయాలో నల్లమేతు గారి ఈ వీడియోలో చూడండి.
http://www.youtube.com/watch?v=pIWFjqNTdA0
అన్ని తెలుగు unicode fonts ని ఒకే చోట download చేసుకోవటానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.mediafire.com/?9nv3a8b76aomd8d
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
విశేషాలు
-
-
· రిలయన్స్ షేర్లు 3 నెలల్లోపు 13% తగ్గాయి ; దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించగలవు · రిలయన్స్ షేరు ధర 6 సెషన్లలో 9% తగ్గిం...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
-
-
మనకు తెలుగు లో రాయటానికి inscript keyboard వాడతామని తెలుసు అలాగే దానికి update అయిన version కూడా వచ్చింది దానిని మీరు ఇక్కడ నుండి download ...
-
నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
ముచ్చట్లు
-
అయితే ఇది గమనించండి మన work tensions లో సులువుగా పని ఐపోవాలని ఇలాంటి solutions వెతుకుతున్నాము కానీ ఇక్కడ సెక్యూరిటీ కూడా కొంత తగ్గుతుంది
-
-
-
1. మెదట విండోస్ search bar లో power shall ను open చేయండి python అని type చేసి enter కొడితే డైరెక్టుగా windows store Open అయ్యి python ins...
-
అమేజాన్ లేదా flipkart లో మనం ఒక్కోసారి మంచి discount వస్తుందని అవసరం లేకపోయినా వస్తువులను emi లో కనుగోలు చేస్తుంటాం కానీ emi ని కూడా ఎలాంటి ...
-
మనకు తెలుగు లో రాయటానికి inscript keyboard వాడతామని తెలుసు అలాగే దానికి update అయిన version కూడా వచ్చింది దానిని మీరు ఇక్కడ నుండి download ...
-
చాలా మంచిపనులు చేయాలని ఉంది ఆయనకు. కాని టైం ఉండడం లేదు. ఉండడం లేదంటే సరిపోవడం లేదు. సరిపోవడం లేదని ఊరుకుంటే ఎలా? రోజూ పేపర్లలో మంచి పనులు చ...
సంఘటనలు
-
-
నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change చేసాడు ఇంతకు ముందు అయిత...
-
షేర్ ధర 7 రోజు 1 సంవత్సరం 393.90 3.1% -38.4% మూడవ త్రైమాసికం 2023 ఆదాయాలు: EPS విశ్లేషకుల అంచనాలను మించిపోయింది మూడ...
-
-
· రిలయన్స్ షేర్లు 3 నెలల్లోపు 13% తగ్గాయి ; దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించగలవు · రిలయన్స్ షేరు ధర 6 సెషన్లలో 9% తగ్గిం...
-
ఈ ఫాంటులు మనకు ఉచితంగా మన బ్లాగులో పెట్టుకోవచ్చు font section లో add more fonts ద్వారా చాలా తెలుగు ఫాంటులు అందుబాటులో ఉన్నాయి Noto Sans Tel...
-
ఇందులో చూడండి మెత్తం నాలుగు రకాలుగా మనం తెలుగులో రాయటానికి ఎలాంటి సౌలబ్యాన్ని ఇచ్చారో అంతేనా మనకు కావల్సిన అన్ని రకాల ప్రత్యేక అక్షరాలు అం...
జనాదరణ పొందిన పోస్ట్లు
-
నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...