మనకు cdac వారు అందించిన cd లో ఎన్నో అత్యుత్తమ softwares వున్నాయి. అందులో తెలుగు టైపింగ్ ట్యూటర్ ఒకటి. దీనిని install చేసుకోవడం ఒకింత కష్టంగా వుండటం వలన దానిని ఎవరు వాడలేదు. దీనికి రెండు softwaresను install చేస్తే సరిపోతుంది.
1)మెదట typing tool ను install చేయండి.
2) తరువాత inscript tutor ను install చేయండి.
ఈ రెండు files ను ఒక దానిలో zip చేసి మీకు అందిస్తున్నాను. ఇంతకు ముందు నేను ఇచ్చిన unicode fontsను ఒకే చోట downlaod చేసుకోండి అనేదానిని కూడా ఒక సారి try చేయండి. zip చేసిన files ను unzip చేసుకొని files ను install చేసుకోవాలి. ఇది cdac వారు తయారు చేసిన free telugu typing tutor. దీనిని ఈ క్రింది link ద్వారా downlaod చేసుకోవచ్చు.
http://www.mediafire.com/?adfjnmoce56adis
------------------------------------------------------------------------------
దీని కన్నా advanced levelగా అనుపమ వారు మరొక తెలుగు టైపింగ్ ట్యూటర్ ను రూపొందించారు. కాని అది 1000 రూపాయలు పెట్టి కొనవలసి వుంటుంది. ఈ క్రింది లింక్ ద్వారా అనుపమ సైట్లోకి వెల్లవచ్చు.
http://anupamatyping.com/
-------------------------------------------------------------------------------
అనుపమ టైపింగ్ ట్యూటర్ గురించి వీవెన్ గారి అభిప్రాయం తన బ్లాగ్‌లో మనం చూడవచ్చు.
http://veeven.wordpress.com/2008/04/27/intro-to-anupama-typing-tutor/
-----------------------------------------------------------------------------------
మరొకటి మన కోసం ఉచితంగా వుంది, దీనిని మనం కష్టపడి install చేయనవసరం లేదు, కేవలం website కు వెళ్ళి నేర్చుకోవడమే....
http://kinige.com/telugu_typing_tutor/
--
k.karthik
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గత వారం విశేషాలు
-
నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change చేసాడు ఇంతకు ముందు అయిత...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
-
-
ప్రస్తుతం తెలుగులో రాయడానికి వీలుగా చాలా tools అందుబాటులో వచ్చాయి అందులో ఇది కూడా ఒకటి https://higopi.online/Telugu.html
గత నెలలో జరిగిన ముచ్చట్లు
-
నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change చేసాడు ఇంతకు ముందు అయిత...
-
ఒక సమస్య ఈ రోజే అడిగాను i will post updates to Efilingwebmanager@incometax.gov.in problem is i am getting mails from my credit card banks a...
-
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
-
ఈ share ఇప్పటి దాకా చాలా తగ్గింది ఒకవేల మన దగ్గరున్నా shares అమ్మడానికి మనకు ఓపిక ఉన్నా కింద పడటానికి నాకు ఓపిక లేదు అన్నట్టుంది.......తెల...
-
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. తేట తేట తెనుగులా.... మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది. ప...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు
-
ఒక మంచి share 100% శాతం ముందుకు పోవడానికి తెగ ఉబలాడబడుతుంది ...ఇదే మంచి అవకాశం దీనిని అందుకోవడానికి....ఒక వేల కిందకు పడుతుంటే average చే...
-
-
నేను ఇదే పైనుంది ఇంతకు మించి పైకి వెల్లదని అనుకున్నాను ఆ రోజు కానీ ఆ రోజు నుంచి ఎంతో పద్దతిగా చూడముచ్చటగా పైపైకి వెల్లింది.... ఇదేదో PE కొ...
-
నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change చేసాడు ఇంతకు ముందు అయిత...
-
షేర్ ధర 7 రోజు 1 సంవత్సరం 393.90 3.1% -38.4% మూడవ త్రైమాసికం 2023 ఆదాయాలు: EPS విశ్లేషకుల అంచనాలను మించిపోయింది మూడ...
-
20 Nov 22 at 8:41pm ఆ రోజు నా స్నేహితుడు phonepe ద్వారా డబ్బులు 22000 పంపాడు అయితే తనకు డబ్బులు వెల్లినట్టు message వచ్చింది కానీ నాకు రాలేద...
-
జనాదరణ పొందిన పోస్ట్‌లు
-
నా వరకు అయితే మొదట ఇన్‌స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడాని...
-
http://www.andhrabharati.com/ ** http://www.scribd.com/doc/36085450/An-English-Telugu-Dictionary ** http://andhrabharati.com/dictionary/inde...
-
మనకు gist వారి cd లో 150 unicode telugu fonts ను అందచేసారు. అలాగే ఇండోలిపి పోతన (ఫాంటు) వేమన (ఫాంటు) గౌతమి (ఫాంటు) లోహిత్ ఫాంటు తిక్కన ఫాంటు...
-
A dictionary on conjugation of Verbs English Telugu Dictionary gruhavignana shasthramu hindi-telugu kosh Little Masters...
-
తెలుగులోనే INSCRIPT లో TYPE చేయడానికి 1. http://lekhini.org/inscript/ వాడవచ్చు 2. WINDOWS లో అయితే ALT+SHIFT 3. అదే లైనెక్సు లో అయితే ct...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి