పేజీలు

31, అక్టోబర్ 2022, సోమవారం

ఇదేదో PE కొనేవాల్లకు ఒక చాన్స్ ఇచ్చేటట్టుంది కూసింత గమనించండి

 

ఇది RESISTENCE దగ్గర భరతనాట్యం ఆడుతుంది ఒక పని చేద్దాం PE కొనే దమ్ము మనకు లేదులే గానీ మన దగ్గరున్న SHARE ఈ రేటు లో అమ్మేద్దాం మళ్లీ కింద పడ్డప్పుడు కొందాములే...... *****BANK NIFTY**** ఇంతకూ ఏ SHARE అమ్మాలో తెలుసు కదా ... ఏంటీ అదీ నేనే చెప్పాలా .... ఏ SHARE లాభంలో ఉంటే అది అమ్మేయెండెహె......ఇక ఉంటా.

ఇదేదో support దగ్గరకు వచ్చినట్టుంది కూసింత look వేద్దామా

 ఈ share ఇప్పటి దాకా చాలా తగ్గింది ఒకవేల మన దగ్గరున్నా shares అమ్మడానికి మనకు ఓపిక ఉన్నా కింద పడటానికి నాకు ఓపిక లేదు అన్నట్టుంది.......తెలుసుకోవాలనుందా ...అయితే ఈ share  పేరు IEX18, అక్టోబర్ 2022, మంగళవారం

support దగ్గర మన కోసం ఎదురు చూసే మరొక share

 


డబ్బులివ్వడానికి ఈ share తహతహలాడుతుంది.... మన కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.....ప్రస్తుతం 260 దగ్గర ఉంది సరదాగా 500 వచ్చేదాకా ఉంచుకుందాం .......ఎన్నో సార్లు day trader telugu ఛానల్ కూడా recommend చేసారు.... దాని పేరే........

 ఈ షేరు పేరు : గోదావరి పవర్

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు