పేజీలు

17, అక్టోబర్ 2022, సోమవారం

ఈ share తో జాగ్రత్త సుమా.....

 ఒకప్పుడు పరిగెత్తింది దీనిని నమ్మి వేల కోట్లు బ్యాంకులు కూడా అప్పులు ఇచ్చాయి. విపరీతంగా advertisements కి ఖర్చు పెట్టింది కానీ సరైన నాణ్యతను వినియోగదారునికి ఇవ్వడానికి నిరాకరించింది దీనికి పోటీగా ఒకడు వచ్చాడు transparency అంటే ఏందో భారతీయులకి  చూపించాడు..  విలువలతో కూడిన వ్యాపారన్ని చేసాడు.... అంతే ప్రితి వినియోగదారుడు అటు వైపు వెల్లాడు... ఇప్పుడు కొద్ది మంది వినియోగదారులతో ముందుకు వెలుతుందనీ అందరూ ఆశిస్తున్నారు కానీ అదే పాత లెక్క కానీ ఈ రోజు తన పప్పులుడకవు గా .... ఇంకా తగ్గిపోయారు..... అయితే share holders అయిన మనం దీని గురించి జాగ్రత్తగా ఉండకపోతే ముందు ముందు ముప్పు తప్పదు ...... దాని పేరే 

SHARE NAME : IDEA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు